భర్తతో హీరోయిన్‌ హాట్‌ యోగాసనాలు! | Bipasha, Karan poses on Yoga Day | Sakshi
Sakshi News home page

భర్తతో హీరోయిన్‌ హాట్‌ యోగాసనాలు!

Published Wed, Jun 21 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

భర్తతో హీరోయిన్‌ హాట్‌ యోగాసనాలు!

భర్తతో హీరోయిన్‌ హాట్‌ యోగాసనాలు!

బాలీవుడ్‌ దంపతులు బిపాషా బస్సు-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌కు ఫిట్‌నెస్‌ మీద ఫోకస్‌ ఎక్కువ. నిత్యంలో ప్రేమలో మునిగిపోయే ఈ జంట తాము ఫిట్‌నెస్‌ కోసం చేసే వర్కౌట్స్‌ను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు.

అంతర్జాతీయ మూడో యోగా దినోత్సవం సందర్భంగా బిపాషా-కరణ్‌ జంటగా కొన్ని ప్రత్యేక ఆసనాలు వేశారు. ఇద్దరూ కలిసి జోడీగా చేసిన ఈ ఆసనాలు ఫొటోలు ఒకింత హాట్‌గా, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. మీరూ ఓ లుక్‌ వేయండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement