దుబాయ్ వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతి | Bombay High Court allows Salman Khan to travel to Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్ వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతి

Published Wed, May 27 2015 2:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దుబాయ్ వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతి - Sakshi

దుబాయ్ వెళ్లేందుకు సల్మాన్‌కు అనుమతి

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దుబాయ్ వెళ్లేందుకు బోంబే హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలుశిక్షకు గురైన సల్మాన్.. అనంతరం బెయిల్ పొందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లే ప్రతిసారి సల్మాన్ కోర్టు అనుమతి కోరాల్సి ఉంది. దీంతో ఈ నెల 29న దుబాయ్‌లో జరగనున్న ‘ఇండో-అరబ్ బాలీవుడ్ అవార్డ్స్’ కార్యక్రమానికి వెళ్లేందుకు తనను అనుమతించాల్సిందిగా సల్మాన్ కోర్టులో దరఖాస్తు చేసుకోగా, కోర్టు అనుమతినిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement