హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ వివిమెడ్ తమ స్పెషాలిటీ కెమికల్స్ వ్యాపారాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని అమ్మాలని యోచిస్తోంది. తద్వారా రూ.380 కోట్లు రాగలవని అంచనా. వివిమెడ్ బోర్డు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని బీఎస్‌ఈకి కంపెనీ తెలియజేసింది.
కెమికల్స్ వ్యాపార విక్రయ యోచనలో వివిమెడ్
Published Sun, Sep 13 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement
Advertisement