10 కోట్ల నగదు, 6 కేజీల బంగారం | Chennai: I-T raid on jewellery dealer unearths Rs 10 crore cash, 6 kg gold | Sakshi
Sakshi News home page

10 కోట్ల నగదు, 6 కేజీల బంగారం

Published Tue, Dec 20 2016 3:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

10 కోట్ల నగదు, 6 కేజీల బంగారం

10 కోట్ల నగదు, 6 కేజీల బంగారం

చెన్నై: చెన్నైలో మరోసారి భారీఎత్తున నగదు, బంగారం పట్టుబడ్డాయి. ఐటీ అధికారులు మంగళవారం నిర్వహించినదాడులో సుమారు 10కోట్ల  పాత కరెన్సీ నోట్లను, 6 కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆభరణాల వ్యాపారి నుంచి వ ఆదాయ పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

కాగా నల్లధనం కబేరులు, హవాలా ఆపరేటర్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న  దాడుల్లో ఐటీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్   భారీ ఎత్తున పాత , కొత్త కరెన్సీ నోట్లను  కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం  చేసుకుంటున్నారు.  ముఖ్యంగా  సూరత్ కు కందిన కిషో భజియావాలా కుచెందిన లెక్కల్లో చూపని ఇప్పటివరకు చూపనిఆదాయం రూ 650 కోట్లకు చేరింది.  మరోవైపు డిమానటైజేషన్ నేపథ్యంలో  బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లను నిరోధించే లక్ష్యంగా  ప్రభుత్వం రూ.5వేలకు పైన డిపాజిట్లన ఒకసారికి మాత్రమే పరిమితం చేసిన తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement