'మరో రాష్ట్రంలో మాంసం బంద్' | Chhattisgarh bans meat till September 17 citing Jain festival | Sakshi
Sakshi News home page

'మరో రాష్ట్రంలో మాంసం బంద్'

Published Fri, Sep 11 2015 1:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'మరో రాష్ట్రంలో మాంసం బంద్' - Sakshi

'మరో రాష్ట్రంలో మాంసం బంద్'

రాయ్పూర్: మాంసం నిషేధించే రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. నిన్నటి వరకు జమ్మూకాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర మాంసాన్ని నిషేధించిన రాష్ట్రాలుగా ఉండగా తాజాగా వాటి సరసన ఛత్తీస్గఢ్ చేరింది. జైనుల పవిత్ర కార్యక్రమం సందర్భంగా ఈ నెల 17వరకు ఆ రాష్ట్రంలో మాంసం అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో మొత్తం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలు నిషేధించినట్లయింది.  ఇప్పటికే మహారాష్ట్రలో మాంసం నిషేధించడం పట్ల పలు పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement