చైనాలో విదేశీయుల వేలిముద్రల సేకరణ | China to start fingerprinting foreign visitors | Sakshi
Sakshi News home page

చైనాలో విదేశీయుల వేలిముద్రల సేకరణ

Published Fri, Feb 10 2017 3:15 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

China to start fingerprinting foreign visitors

బీజింగ్‌: చైనాకు వచ్చిపోయే విదేశీయుల వేలిముద్రలను ఆ దేశం భద్రపరచనుంది. తమ దేశ భద్రత కోసం ఈ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించినట్లు చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖ గురువారం తెలిసింది.

శుక్రవారం నుంచి షెంజెన్‌ విమానాశ్రయంలో వేలి ముద్రలను నమోదు చేస్తారు. రానున్న కాలంలో అన్ని విమానాశ్రయాలు, సరిహద్దు ప్రదేశాల్లో దీనిని అమలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement