
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులుగా దాడి, బొగ్గు లక్ష్మణరావు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యులుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, బొగ్గు లక్ష్మణరావులు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి(సీజీసీ) సభ్యులుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, బొగ్గు లక్ష్మణరావులు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.