'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి | Delhi minister Rakhi Birla's car attacked | Sakshi
Sakshi News home page

'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి

Published Sun, Jan 5 2014 8:44 PM | Last Updated on Tue, Oct 9 2018 4:56 PM

'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి - Sakshi

'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి

ఢిల్లీ రాష్ట్ర మంత్రి రాఖీ బిర్లా కారుపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మంగోళ్ పూరి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
అతి చిన్న వయస్సులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రివర్గంలో రాఖీ చోటు సంపాదించారు. కొందరు రాఖీ కారును చుట్టుముట్టి హంగామా సృష్టించారు. అక్కడ జరిగిన గలాటాలో ఆమె ప్రయాణిస్తున్న కారు విండో స్క్రీన్ ను పగిలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయ పడలేదని  పోలీసులు తెలిపారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement