లోటస్‌ బిజినెస్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident in Lotus Business Park Andheri West | Sakshi
Sakshi News home page

లోటస్‌ బిజినెస్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం

Published Fri, Jul 18 2014 12:47 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

లోటస్‌ బిజినెస్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం - Sakshi

లోటస్‌ బిజినెస్‌ పార్క్‌లో అగ్ని ప్రమాదం

ముంబై మహానగరం పశ్చిమ అంథేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 22 అంతస్తుల గల భవనంలోని 21వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో అగ్నికీలకు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంపై  సమాచారం అందుకుని 12 అగ్నిమాపక శకటాలతో సహా సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement