చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా గౌడసంఘం ధర్నా | Gowd community to dharna against to Cheap liquor policy | Sakshi
Sakshi News home page

చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా గౌడసంఘం ధర్నా

Published Sun, Aug 30 2015 1:22 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

Gowd community to dharna against to Cheap liquor policy

రామగుండం(కరీంనగర్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న చీప్ లిక్కర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంత్‌నగర్ పీఎస్ సమీపంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కన్నాల, రామాపూర్ గ్రామాలకు చెందిన గౌడ సంఘం నాయకులు రాజీవ్ జాతీయ రహదారిపై బైఠాయించారు.

ఈ మేరకు చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ ప్రవేశపెట్టి మా పొట్టలు కొట్టొద్దని వారు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement