పెరిగిన ప్రజల జీవితకాలం | Increased lifetime of people | Sakshi
Sakshi News home page

పెరిగిన ప్రజల జీవితకాలం

Published Thu, May 15 2014 8:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగో

ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగో

 జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 లెక్కల ప్రకారం  ప్రజల జీవితకాలం పెరిగింది.  ప్రపంచ వ్యాప్తంగా 2012లో పుట్టిన బాలికలు 73 సంవత్సరాలు, బాలురైతే 68 సంవత్సరాలు జీవిస్తారు. పేద దేశాల్లో నివసిస్తున్న ప్రజల జీవితకాలం గత రెండు దశాబ్దాల్లో సగటున 9 ఏళ్లు పెరిగింది. ఆయా దేశాల్లో శిశు ఆరోగ్యం కోసం మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్లే ప్రధానంగా ఈ మార్పు సాధ్యం అయింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 1990-2012 మధ్య కాలంలో ప్రజల సగటు జీవితకాలం పెరుగుదలను పరిశీలించిన  ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ మేరకు గురువారం తన వార్షిక నివేదికలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement