బందీపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్ | Indian army helicopter crashed in Kashmir village | Sakshi
Sakshi News home page

బందీపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

Published Wed, Feb 11 2015 9:23 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

Indian army helicopter crashed in Kashmir village

బందీపూర్: సైనిక దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి బుధవారం సాయంత్రం జమ్మూకశ్మీర్ లోని బందీపూర్ లో కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించివుంటారని ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు. ఆకాశం నుంచి ఏదో కిందకు పడడం చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement