న్యూజిలాండ్ లో భారత సంతతి వ్యక్తి అరెస్టు | Indian-origin man arrested for assault in New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ లో భారత సంతతి వ్యక్తి అరెస్టు

Published Mon, Sep 22 2014 3:57 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

Indian-origin man arrested for assault in New Zealand

వెల్టింగ్టన్: ఇద్దరు టీనేజ్ బాలికలపై దాడి చేసి కారణంగా ఒక భారత సంతతి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. ధావల్ కదామ్ అనే వ్యక్తి ఇద్దరు అమ్మాయిలపై వేర్వేరు ప్రాంతాల్లో దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. తొలుత ఆగస్టు 28 వ తేదీన ఆక్లాండ్ లో ఓ 16 ఏళ్ల బాలికపై దాడి చేశాడు.  అనంతరం అదే రోజూ సాయంత్రం బాలికపై కెరికెరి నగరంలో 17 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడ్డాడు.

 

ఈ రెండు ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతనికి కోర్టులో బెయిల్ లభించగా, తదుపరి విచారణ డిసెంబర్ 4 వ తేదీన జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement