ఆ లక్షణమే వారిని అధ్యక్షులుగా నిలబెట్టిందా? | Interesting Facts About Left Handers | Sakshi
Sakshi News home page

ఆ లక్షణమే వారిని అధ్యక్షులుగా నిలబెట్టిందా?

Published Tue, Aug 13 2019 6:56 PM | Last Updated on Tue, Aug 13 2019 7:33 PM

Interesting Facts About Left Handers  - Sakshi

అదొక ప్రత్యేక లక్షణం.. విలక్షణ శైలి. కానీ, ఆ లక్షణం కలిగిన వారు ఏ రంగంలో ఉన్నా తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. బిట్రన్‌ రాజవంశీకులు మొదలుకొని అమెరికా అధ్యక్షుల వరకు చాలామందిలో ఈ ప్రత్యేక లక్షణం వారిని విలక్షణంగా నిలబెట్టింది. ఇంతకూ ఏమిటా ప్రత్యేక లక్షణం? అందరికన్నా వారు స్పెషల్‌ ఎందుకు?  తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement