బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్
బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్
Published Mon, Sep 1 2014 10:09 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
టోక్యో: భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది. జపాన్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ ఆదేశ ప్రధాని షియిజో అబేల మధ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో సహకారమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో బుల్లెట్ రైళ్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఇన్ ఫ్రా, రైల్వే, పౌర విమానం, ఎనర్జీ రంగాల్లో సహకారమందించుకోవడానికి ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి.
Advertisement
Advertisement