‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’ | leaders opinions on union budget 2017 | Sakshi
Sakshi News home page

‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’

Published Wed, Feb 1 2017 1:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’

‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని అధికార బీజేపీ నాయకులు ప్రశంసించగా, చప్పగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం లోక్ సభలో జైట్లీ  ప్రవేశపెట్టిన 2017-18 సాధారణ బడ్జెట్ పై అధికార, విపక్ష నాయకులు భిన్నంగా స్పందించారు.  
 

కేంద్ర మంత్రులు...
సురేశ్‌ ప్రభు: మూసధోరణిని బద్దలుకొట్టిన బడ్జెట్. దీంతో కొత్త యుగం ఆరంభమవుతుంది
అనంతకుమార్: విప్లవాత్మక, రూపాంతరీకరణ బడ్జెట్. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందడుగు
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: రైతు, పేదలకు అనుకూలంగా బడ్జెట్ ఉంది

కాంగ్రెస్‌ నాయకులు...
మనీష్‌ తివారి: ఆడంబర బడ్జెట్, ఉపాధి కల్పన గురించి పెద్దగా పట్టించుకోలేదు. రైల్వేకు ఒరిగిందేం లేదు.  
మల్లిఖార్జున్ ఖర్గే: కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement