ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్ | LG K3, K4, K8, K10 (2017), and Stylus 3 Smartphones Launched Ahead of CES | Sakshi
Sakshi News home page

ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్

Published Thu, Dec 22 2016 12:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్

ఎల్జీ పాంచ్ పటాకా: ఐదు స్మార్ట్ఫోన్లు లాంచ్

లాస్వేగాస్లో ప్రారంభంకాబోతున్న సీఈఎస్ 2017 ట్రేడ్ షోకు ముందుస్తుగా ఎల్జీ ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వాటిలో నాలుగు కే-సిరీస్ స్మార్ట్ఫోన్లు కాగ, ఒకటి స్టైలస్ స్మార్ట్ఫోన్. 2017 తమ కొత్త వేరియంట్లు ఎల్జీ కే3, ఎల్జీ కే4, ఎల్జీ కే8, ఎల్జీ కే10, స్టైలస్ 3గా ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. స్టైలస్ 3 స్మార్ట్ఫోన్ తమ మిడ్-రేంజ్ సెగ్మెంట్ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టపరుస్తుందని తెలిపింది. ఈ కొత్త ఎల్జీ స్మార్ట్ఫోన్లను సీఈఎస్ 2017 ఈవెంట్లో ప్రదర్శించబోతున్నట్టు కూడా వెల్లడించింది. 
 
ఎల్జీ కే3(2017) ఫీచర్లు...
4.50 అంగుళాల డిస్ప్లే
1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
1జీబీ ర్యామ్
8జీబీ స్టోరేజ్
2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
2100 ఎంఏహెచ్ బ్యాటరీ
 
ఎల్జీ కే4(2017) ఫీచర్స్...
5.00 అంగుళాల డిస్ప్లే
1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
480x854 పిక్సెల్స్ రెజుల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
1జీబీ ర్యామ్
8జీబీ స్టోరేజ్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5 ఎంపీ రియర్ కెమెరా
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
 
ఎల్జీ కే8(2017) ఫీచర్స్..
5.00 అంగుళాల డిస్ప్లే
1.4 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్
1.5 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
13 ఎంపీ రియర్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
 
ఎల్జీ కే10(2017) ఫీచర్స్..
5.30 అంగుళాల డిస్ప్లే
1.5 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
13 ఎంపీ రియర్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్
2800 ఎంఏహెచ్ బ్యాటరీ
 
ఎల్జీ స్టైలస్ 3 ఫీచర్స్...
5.70 అంగుళాల డిస్ప్లే
1.5 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్
3 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
13 ఎంపీ రియర్ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్
3200 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement