కృష్ణాపురంలో మద్యం నిషేధం | liquor prohibition in krishna puram | Sakshi
Sakshi News home page

కృష్ణాపురంలో మద్యం నిషేధం

Published Sun, Sep 6 2015 2:06 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

liquor prohibition in krishna puram

పొండూరు(శ్రీకాకుళం): కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం రక్కసిపై ఓ గ్రామస్తులు పోరుకు దిగారు. కొత్త మద్యం పాలసీలకు తెలుగు రాష్ట్రాల పాలకులు కసరత్తులు ప్రారంభించనప్పటికీ ఆ గ్రామస్తులు మాత్రం మద్యం రక్కసిని రూపు మాపుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొండూరు మండలం కృష్ణాపురం గ్రామంలో మద్యానికై బానిసై కొంతమంది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు ఇకనుంచి గ్రామంలో మద్యాన్ని నిషేధిస్తూ ఆదివారం తీర్మానం చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement