పశ్చిమబెంగాల్‌ మున్సిపల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ హవా | Mamata banerjee magic continues, wins municipality elections | Sakshi
Sakshi News home page

పశ్చిమబెంగాల్‌ మున్సిపల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ హవా

Published Tue, Nov 26 2013 6:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

పశ్చిమబెంగాల్‌ మున్సిపల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ హవా

పశ్చిమబెంగాల్‌ మున్సిపల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ హవా

కోల్‌కతా: వామపక్ష పార్టీ ల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హవా కొనసాగుతూనే ఉంది. వారం కిం దట జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇందులో తృణమూల్ అభ్యర్థులు సత్తా చాటారు. ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో ప్రతిష్టాత్మకమైన హౌరా మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఝార్‌గ్రామ్, కృష్ణానగర్, మెడిన్‌పూర్‌స్థానాలున్నాయి. హౌరా మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో తృణమూల్ 41 స్థానాలను గెలుచుకోవడం విశేషం. గతంలో ఇక్కడ 33 స్థానాలు గెలుచుకున్న వామపక్షపార్టీలు ఇప్పుడు రెండుస్థానాలకే పరిమితమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement