జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు | maoists blown up rail track in jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

Published Mon, May 29 2017 12:21 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

maoists blown up rail track in jharkhand

రాంచి: జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ధన్‌బాద్‌  రైల్వే డివిజన్‌ పరిధిలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చిచాకి - కామబంద్‌ స్టేషన్‌ల మధ్య ఆదివారం రాత్రి మావోయిస్టులు రైలు పట్టాలు పేల్చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement