చైతన్యపురిలో వివాహిత అదృశ్యం | Married woman go missing at Chaitnyapuri | Sakshi
Sakshi News home page

చైతన్యపురిలో వివాహిత అదృశ్యం

Published Sun, Jul 26 2015 9:25 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

Married woman go missing at Chaitnyapuri

హైదరాబాద్(చెతన్యపురి): ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జైరాం ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... చైతన్యపురి వాసవి హోమ్స్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సయ్యద్ అబీబ్‌ఉల్లాఖాద్రీ భార్య సమీమ్‌ఉన్నిసా అలియాస్ షబాణా(41) ఈ నెల 2న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఎక్కడ వెతికినా ఆమె జాడ తెలియపోవడంతో చైతన్యపురి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement