లేడి బాస్ను వారు కష్టంగా అంగీకరిస్తారు!
Published Wed, Mar 8 2017 3:00 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM
మహిళలు అధికారంలో రావడాన్ని మగవారు చాలా కష్టంగా అంగీకరిస్తారని అమెరికా డిప్లొమెంట్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మగవారు, ముఖ్యంగా జూనియర్లు లేడి బాస్ను ఎక్కువ అసౌకర్యంగా భావిస్తారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమెరికన్ మహిళా డిప్లొమెంట్స్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మహిళా సాధికారితలో భద్రతా, రక్షణకు పెద్ద పీట వేయాలని వారు పేర్కొన్నారు. ఎక్కువమంది మహిళలు శుభ్రపరిచిన నీరు అందించడం కూడా అత్యంత ముఖ్యమని విషయంగా భావిస్తారని చెప్పారు. 100 శాతం మహిళలకు సురక్షిత ప్రాంతంగా ప్రపంచంలో ఏ స్థలం లేదని డిప్లొమెంట్స్ తెలిపారు.
Advertisement
Advertisement