ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి | Militant attack on Afghan army base kills 10 soldiers | Sakshi
Sakshi News home page

ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి

Published Tue, May 23 2017 2:45 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Militant attack on Afghan army base kills 10 soldiers

- 10 మంది జవాన్ల మృతి, ఒకరికి గాయాలు

కాందహార్‌:
ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌లో ఐసిస్‌ మారణకాండ జరిగిన కొద్ది గంటలకే అఫ్ఘానిస్థాన్‌లోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఫ్ఘాన్‌ సైనిక శిబిరంపై ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది జవాన్లు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

కాందహార్‌ ఫ్రావిన్స​ దక్షిణ ప్రాంతంలోని షావలీ కోట్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, దాడి జరిగిన సమయంలో క్యాంపులో 205 మంది సైనికులు ఉన్నారని అఫ్ఘాన్‌ రక్షణ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement