మోటో రెండు స్మార్ట్‌ ఫోన్లు | Moto G5 Plus coming to India on March 15 | Sakshi
Sakshi News home page

మోటో రెండు స్మార్ట్‌ ఫోన్లు

Published Tue, Feb 28 2017 3:01 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

మోటో రెండు స్మార్ట్‌ ఫోన్లు - Sakshi

మోటో రెండు స్మార్ట్‌ ఫోన్లు

బార్సిలోనా: లెనోవా బ్రాండ్‌ మోటో కొత్త స్మార్ట్‌ ఫోన్లను  పరిచయం చేయనుంది. వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2017 లో మోటో 5,  మోటా 5 ప్లస్‌ మొబైళ్లను అప్‌ గ్రేటెడ్‌ స్పెసిఫికేషన్స్తో, కాంపిటీటివ్‌ధరలతో ఫ్రెష్‌లుక్‌  లో వస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్ల ఫ‍స్ట్‌లుక్‌ లాంచ్‌​ చేసింది.   అయితే మోటో 5  ప్లస్‌ ను భారత మార్కెట్లో మార్చి 15న విడుదల చేయనుంది.  ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలను ఇప్పటికే మీడియాకు పంపిస్తోంది. ఈ రెండు ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టంఆధారంగా పనిచేయనున్నాయి.  అలాగే జి 5 ప్లస్‌ ను రెండు వేరియంట్లలో  అందుబాటులోకి తీసుకురానుంది. జీ5 ధరను  సుమారు రూ.14వేలుగాను, జీ5 ప్లస్‌ ధరను రూ.15, 300గాను కంపెనీ 3జీబీ, 32జీబీ వేరియంట్‌ ధర సుమారు రూ.19,700గాను  ఉండనునున్నాయి.

మోటో 5 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ ప్లే
ఆండ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్‌ సిస్టం
1.4గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
2 జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
13ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా
2800ఎంఏహెచ్‌ బ్యాటరీ

మోటో 5 ప్లస్‌ ఫీచర్లు
5 .2 అంగుళాల డిస్‌ ప్లే
1.4గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
2 జీబీ ర్యామ్‌
32జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  ఫ్రంట్‌ కెమెరా
3000ఎంఏహెచ్‌ బ్యాటరీ టర్బో చార్జర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement