మరోసారి టాప్లో ఆమె | Ms Arundhati Bhattacharya has yet again bagged top spot in ‘Fortune India’s 50 Most Powerful Women in Business 2016’ list. | Sakshi
Sakshi News home page

మరోసారి టాప్లో ఆమె

Published Sat, Nov 5 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

మరోసారి టాప్లో ఆమె

మరోసారి టాప్లో ఆమె

ముంబై: ప్రభుత్వంరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరోసారి తన  ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. దేశీయ వ్యాపారరంగంలో అత్యంత శక్తిమంతమైన మహిళగా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను ఫార్చ్యూన్ ఇండియా  ప్రకటించిన 'టాప్ 50 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ 2016'  జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో భట్టాచార్య మరోసారి అగ్రస్థానంలో నిలిచారని  ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement