విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నరసింహన్ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి చేరుకున్నారు.
Published Thu, Oct 22 2015 11:17 AM | Last Updated on Sat, Aug 18 2018 5:50 PM