వాషింగ్టన్: మీరు నిస్పృహ, ఒత్తిడిలో ఉన్నారా అనే విషయాన్ని మీ స్మార్ట్ ఫోన్ చెబితే ఎలా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. యూజర్ మానసిక స్థితి, అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ప్రవర్తనను అంచనా వేసే 'స్టూడెంట్ లైఫ్' ఆండ్రాయిడ్ యాప్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల భావోద్వేగాలను ఈ యాప్ ఇట్టే పసిగడుతుందట.
సంతోషం, ఒత్తిడి, ఒంటరితనం ఏ భావోద్వేగాన్నైనా గుర్తిస్తుంది. విద్యార్థులే కాకుండా తాము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలనుకునే వారిని ఈ యాప్ ఉపయోగపడుతుందని దీన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు. 24 గంటలు ఇది మనిషి మానసిక ప్రవర్తనను అంచనా వేస్తుందని వెల్లడించారు.
మానసిక స్థితిని చెప్పే యాప్
Published Fri, Sep 19 2014 8:31 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement