వినియోగదారుల ఖర్చులో ఆయా రంగాల వాటా..
ఏటీఎంలు మొదలుకొని విక్రయ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డుల హవా నడుస్తోంది. 2014లో కార్డుల వినియోగం 25శాతం పెరిగిందని వరల్డ్‌లైన్ నిర్వహించిన ‘ఇండియా కార్డ్ పేమెంట్ రిపోర్ట్’లో తేలింది.
క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం రూ.1,90,000 కోట్లు
డెబిట్ కార్డుల ద్వారా వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం రూ.1,21,300 కోట్లు
గత ఏడాది క్రెడిట్ కార్డుల్లో వృద్ధి 9.8 శాతం
డెబిట్ కార్డుల్లో వృద్ధి 40 శాతం
మొబైల్ వాలెట్, ప్రీపెయిట్ క్యాష్ కార్డుల్లో వృద్ధి 3 శాతం
క్రెడిట్ కార్డు మీద సగటున ఖర్చు రూ.3,089
డెబిట్ కార్డు మీద సగటున ఖర్చు రూ.1,502