క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించను | None zero-tolerance discipline | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించను

Published Sun, Nov 29 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

క్రమశిక్షణ  రాహిత్యాన్ని ఉపేక్షించను

క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించను

యాంగాన్: మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమకారిణి, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చీఫ్ ఆంగ్‌సాన్ సూచీ పార్టీ కొత్త ఎంపీలకు ‘క్లాస్’ తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని, తప్పులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శనివారమిక్కడ జరిగిన  పార్టీ భేటీలో మాట్లాడుతూ నేతలంతా ఐకమత్యంతో మెలగాలన్నారు. ఎంపీలెవరైనా గ్రూపు రాజకీయాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైనిక మద్దతుగల అధికార పార్టీని మట్టికరిపించి పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలను మోసగించరాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement