'సీతమ్మధార ఈనాడులో అక్రమ నిర్మాణాలను తొలగించండి' | Remove Illegal constructions in Eenadu Campus of Seetammadhara of Vishakapatnam | Sakshi
Sakshi News home page

'సీతమ్మధార ఈనాడులో అక్రమ నిర్మాణాలను తొలగించండి'

Published Wed, Dec 18 2013 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

Remove Illegal constructions in Eenadu Campus of Seetammadhara of Vishakapatnam

విశాఖ: అనుమతుల్లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా సీతమ్మధార ఈనాడు కార్యాలయంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎమ్ సీ) ఆదేశించింది. తమ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను నిర్మించారని స్థల యజమాని జీవీఎమ్ సీకి ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు అధికారులు అక్రమ నిర్మాణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement