ఈ చిట్టిచిలకమ్మ ఎవరో తెలుసా!? | Samantha Ruth shared her childhood photo | Sakshi
Sakshi News home page

ఈ చిట్టిచిలకమ్మ ఎవరో తెలుసా!?

Published Thu, Jun 15 2017 3:09 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

Samantha Ruth shared her childhood photo

ముద్దొచ్చే బుగ్గలతో బోసి నవ్వులొలుకుతున్న ఈ చిన్నారిని చూడండి. ఈ చిన్నారి ఇప్పుడో టాప్‌ హీరోయిన్‌. తెలుగులో దాదాపు టాప్‌ హీరోల అందరి సరసన చేసింది. మరికొందరు టాప్‌ హీరోలతోనూ త్వరలోనే సినిమాలు చేయబోతున్నది. అంతేకాదు ఈ అమ్మడు తెలుగు చిత్రసీమకు చెందిన ఓ అగ్ర కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టబోతున్నది.

ఓ యువ హీరోను ప్రేమించి పెళ్లాడబోతున్నది. ఇప్పటికీ గుర్తురాలేదు.. ఈ చిట్టిచిలకమ్మ సమంత. ఆమె చిన్నప్పటి ముద్దొచ్చే ఫొటో ఇది. ఓ నెటిజన్‌ ఈ ఫొటో పోస్టు చేయగా.. లోల్‌.. నేను దీనిని పోస్టు చేశానా? అంటూ సమంత షేర్‌ చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement