బారు పుస్తకంలో కీలక విషయాలు: అద్వానీ | Sanjay Baru book brings to light a lot of important issues: LK Advani | Sakshi
Sakshi News home page

బారు పుస్తకంలో కీలక విషయాలు: అద్వానీ

Published Sun, Apr 13 2014 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

బారు పుస్తకంలో కీలక విషయాలు: అద్వానీ

బారు పుస్తకంలో కీలక విషయాలు: అద్వానీ

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలో కీలక విషయాలు వెలుగులోకి తెచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ తెలిపారు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు తనకు ఇంతకుముందే తెలుసునని వెల్లడించారు. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

గత రెండు రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుతున్నానని బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని అధికారాలను ఏవిధంగా కుంచించారో ఈ పుస్తకంలో వెల్లడించారని అన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్తో  తాను అల్లాటప్పా రాజకీయాలు చేయడం లేదని, అభివృద్ధిపై దృష్టి పెట్టానని జైట్లీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement