అంగన్‌వాడీలకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు | Smart phones and tabs to anganvadies | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు

Published Sat, Oct 24 2015 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

Smart phones and tabs to anganvadies

న్యూఢిల్లీ: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను అందించనుంది. పౌష్టికాహార లేమి తీవ్రంగా ఉన్న 162 జిల్లాల్లోని 3 లక్షల అంగన్‌వాడీలను ఐటీ సర్వీసులతో అనుసంధానించి, పౌష్టికాహార మెరుగుదల ప్రాజెక్టును అమలు చేయడంలో భాగంగా వీటిని సమకూర్చనుంది. ప్రాజెక్టు తొలిదశను ఆంధ్రప్రదేశ్, బిహార్ తదతర 8 రాష్ట్రాల్లో అమలు చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement