హైదరాబాద్: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ మార్చి నెల టూవీలర్ల అమ్మకాలు 6 శాతం వృద్ధిని సాధించాయి. గత ఏడాది మార్చిలో 30,594 టూవీలర్లను విక్రయించగా, ఈ ఏడాది మార్చిలో 32,431 టూవీలర్లను అమ్మామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
గత రెండు సంవత్సరాలుగా అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని సాధిస్తున్నామని సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా పేర్కొన్నారు.
సుజుకీ విక్రయాల్లో 6% వృద్ధి
Published Sat, Apr 4 2015 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM
Advertisement
Advertisement