ఆశారాం బాపు లాయర్గా సుబ్రమణ్య స్వామి ! | Swamy meets Asaram, to fight his case | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపు లాయర్గా సుబ్రమణ్య స్వామి !

Published Thu, Apr 23 2015 8:34 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

ఆశారాం బాపు లాయర్గా సుబ్రమణ్య స్వామి !

ఆశారాం బాపు లాయర్గా సుబ్రమణ్య స్వామి !

లైంగిక నేరాలు సహా పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి ఆశారాం బాపు తరఫున బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి కోర్టులో వాదించనున్నారు. బెయిల్ పొందడం ఆశారాం ప్రాథమిక హక్కని, ఆయన తరఫున దిగువ కోర్టులో త్వరలోనే బెయిల్ దరఖాస్తు దాఖలు చేస్తానని స్వామి చెప్పారు.

లాలుప్రసాద్, జయలలిత లాంటి వాళ్లు బెయిల్ పొందినప్పుడు.. ఆశారాం బాపు ఎందుకు బెయిల్ పొందకూడదని స్వామి ప్రశ్నించారు. స్వామి లాంటి పెద్ద లాయర్ రావడంతో, ఇక తనకు బెయిల్ లభించి బయటపడతానన్న ఆశాభావాన్ని ఆశారాం బాపు వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement