కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్ | T Subbarami Reddy member in Congress Parliamentary Affairs Committee | Sakshi
Sakshi News home page

కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్

Published Wed, Aug 13 2014 9:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్ - Sakshi

కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్

న్యూఢిల్లీ: ఉభయసభల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యునిగా ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి నియమితులయ్యారు. కమిటీ చైర్మన్‌లుగా సోనియా, రాహుల్ ఉన్నారు.

అదేవిధంగా మల్లికార్జున్‌ఖర్గే, కమల్‌నాథ్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్‌శర్మ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, జైరాం రమేష్ కూడా కమిటీ సభ్యులుగా నియమితులైనట్టు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement