కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్పాల్ | Tarun Tejpal to seek court intervention | Sakshi
Sakshi News home page

కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్పాల్

Published Sun, Nov 24 2013 1:27 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్పాల్ - Sakshi

కోర్టుకు వెళ్లనున్న తరుణ్ తేజ్పాల్

తనపై విచారణ జరుగుతున్న కేసు విచారణ అంశంపై తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఈ కేసు విచారణను ఏదైనా స్వతంత్ర వ్యవస్థకు బదిలీ చేయాలని ఆయన కోరనున్నారు.

గోవా పోలీసుల విచారణపై తరుణ్ తేజ్పాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు గోవా పోలీసులు ఎవరూ తమను ఇంతవరకు సంప్రదించనే లేదని, ఇలాగైతే నిష్పక్షపాతంగా విచారణ సాగుతుందని ఎలా నమ్మగలమని తేజ్‌పాల్‌ తరఫు న్యాయవాది తెలిపారు. అందుకే తాము కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement