తోషిబా నుంచి 18 ల్యాప్‌టాప్‌లు | Toshiba expands Satellite range; launches 18 laptops | Sakshi
Sakshi News home page

తోషిబా నుంచి 18 ల్యాప్‌టాప్‌లు

Published Sat, Dec 28 2013 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

తోషిబా

తోషిబా

న్యూఢిల్లీ: జపాన్ టెక్నాలజీ కంపెనీ, తోషిబా శక్రవారం 18 శాటిలైట్ రేంజ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. వాణిజ్య నిపుణులు, యువజనం లక్ష్యంగా ఈ ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నామని తోషిబా ఇండియా కంట్రీ హెడ్ (డీఎస్ డివిజన్) సంజయ్ వార్కె చెప్పారు.  వీటి ధరలు రూ.21,736 నుంచి రూ.76,660 రేంజ్‌లో ఉన్నాయని వివరించారు. ప్రతీ ఒక్కరి అవసరాలు తగ్గట్లుగా ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు తేలిగ్గానూ, స్వల్ప మందంగానూ ఉంటాయని, అత్యున్నత నాణ్యత గల డిజైన్‌తో రూపొందించామని తోషిబా ఇండియా (పీసీ బిజినెస్ డీఎస్ డివిజన్) వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) శివకుమార్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement