టయోటా కొత్త ఫార్చూనర్‌ రూ.25.92 లక్షలు | Toyota launches new Fortuner at Rs 25.92 lakh | Sakshi
Sakshi News home page

టయోటా కొత్త ఫార్చూనర్‌ రూ.25.92 లక్షలు

Published Tue, Nov 8 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

టయోటా కొత్త ఫార్చూనర్‌ రూ.25.92 లక్షలు

టయోటా కొత్త ఫార్చూనర్‌ రూ.25.92 లక్షలు

న్యూఢిల్లీ: టయోటా తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ ‘ఫార్చూనర్’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.25.92 లక్షలు-రూ.31.12 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. డీజిల్ వేరియంట్‌లో 2.8 లీటర్ ఇం జిన్‌ను, పెట్రోల్ వేరియంట్‌లో 2.7 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. కాగా కొత్త ఫార్చూనర్‌లో 7 ఎరుుర్ బ్యాగ్‌‌స, ఏబీఎస్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, 7 అంగుళాల టి-కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్/మాన్యువల్ ట్రాన్‌‌సమిషన్ వంటి  ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement