బాలికలపై కూలిన గోడ, ఇద్దరు మృతి | Two girls die in Chennai wall collapse | Sakshi
Sakshi News home page

బాలికలపై కూలిన గోడ, ఇద్దరు మృతి

Published Mon, Apr 13 2015 6:08 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

Two girls die in Chennai wall collapse

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం గోడ కూలి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో బాలిక గాయపడింది. అడయార్ ప్రాంతంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

గోడ దగ్గర కూర్చున్న  ముగ్గురు బాలికలపై ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ఘటనలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement