రెండు రైళ్లు ఢీ : ఇద్దరు మృతి | Two killed in Nigeria train collision | Sakshi
Sakshi News home page

రెండు రైళ్లు ఢీ : ఇద్దరు మృతి

Published Tue, Aug 18 2015 8:34 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

Two killed in Nigeria train collision

లాగోస్ : నైజీరియా రాజధాని లాగోస్లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. సదరు ప్రయాణికులు ఇద్దరు రైలుపై భాగంలో అక్రమంగా ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు లాగోస్ రైల్వే జిల్లా మేనేజర్ తెలిపారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement