ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం మూడూ ముఖ్యమే: దువ్వూరి | Unfair to say RBI is obsessed with inflation: Subbarao | Sakshi

ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం మూడూ ముఖ్యమే: దువ్వూరి

Aug 18 2013 1:37 AM | Updated on Sep 1 2017 9:53 PM

ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం మూడూ ముఖ్యమే: దువ్వూరి

ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం మూడూ ముఖ్యమే: దువ్వూరి

ద్రవ్యపరపతి విధానాల సందర్భంగా తాను ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే అధిక ప్రాధాన్యమిస్తూ, వృద్ధిరేటును విస్మరించానన్న వాదనను రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు.

న్యూఢిల్లీ: ద్రవ్యపరపతి విధానాల సందర్భంగా తాను ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే అధిక ప్రాధాన్యమిస్తూ, వృద్ధిరేటును విస్మరించానన్న వాదనను రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. శనివారం ప్రధాని అధికార నివాసంలో జరిగిన ఆర్‌బీఐ చరిత్ర నాలుగో సంపుటి ఆవిష్కరణ  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానానికి ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం... మూడూ ముఖ్యమైన అంశాలేనని స్పష్టం చేశారు. దిగువస్థాయిలో స్థిరంగా కొనసాగే ద్రవ్యోల్బణం సమగ్రాభివృద్ధికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement