అటల్ పెన్షన్ యోజనలో స్వల్ప మార్పులు | Union Govt modifies Atal Pension Yojana for broader inclusion | Sakshi
Sakshi News home page

అటల్ పెన్షన్ యోజనలో స్వల్ప మార్పులు

Published Fri, Aug 21 2015 8:43 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

Union Govt modifies Atal Pension Yojana for broader inclusion

న్యూఢిల్లీ: అసంఘటిత కార్మికుల కోసం ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పరిధిని విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో స్వల్ప మార్పులు చేసింది.

ఇప్పటివరకూ చందాదారులు కేవలం నెలవారీ చందా చెల్లించే విధానం మాత్రమే అమల్లో ఉండగా ఇకపై చందాను త్రైమాసిక, అర్ధ వార్షికానికి కూడా చెల్లించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement