'మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు' | will cancel driving license, who takes alcohol while on drive | Sakshi
Sakshi News home page

'మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ రద్దు'

Published Sun, Aug 2 2015 11:40 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

will cancel driving license, who takes alcohol while on drive

హైదరాబాద్: మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే లైసెన్స్లను రద్దు చేస్తామని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.  ఆదివారం పీపుల్ ప్లాజాలో రోడ్డుభద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సదస్సులో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. మహిళల భద్రతపై షీ టీమ్స్తో నిఘా తీవ్రతరం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement