ఉద్యోగినిపై ఆస్పత్రి యజమాని అత్యాచారం | Woman complains of rape in Midnapore | Sakshi
Sakshi News home page

ఉద్యోగినిపై ఆస్పత్రి యజమాని అత్యాచారం

Published Tue, Jul 29 2014 2:11 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

ఉద్యోగినిపై ఆస్పత్రి యజమాని అత్యాచారం - Sakshi

ఉద్యోగినిపై ఆస్పత్రి యజమాని అత్యాచారం

మిడ్నాపూర్: యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్ లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడేనిమిదేళ్లు యాజమాని తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమెను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

ఆస్పత్రిలో సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. యాజమాని వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. తన చాంబర్ లో అతడు మహిళతో కలిసివున్నట్టు వీడియోలో ఎక్కడా కనబడలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement