యశ్వంత్ సిన్హాకు జ్యుడీషియల్ కస్టడీ | Yashwant Sinha was sent to judicial custody by Hazaribagh court | Sakshi
Sakshi News home page

యశ్వంత్ సిన్హాకు జ్యుడీషియల్ కస్టడీ

Published Tue, Jun 3 2014 1:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

యశ్వంత్ సిన్హాకు జ్యుడీషియల్ కస్టడీ

యశ్వంత్ సిన్హాకు జ్యుడీషియల్ కస్టడీ

హజారీబాగ్(జార్ఖండ్): బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హాను హజారీబాగ్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రభుత్వాధికారిపై దాడి కేసులో ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హజారీబాగ్ విభాగం విద్యుత్ శాఖ జనరల్ మేనేజర్ ధనేష్ ఝాపై దాడి చేసినందుకు యశ్వంత్ సిన్హా, 300 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

ధనేష్ పై దాడి చేయాలని తానే మహిళా కార్యకర్తలకు పిలుపునిచ్చినట్టు మీడియా ముందు సిన్హా అంగీకరించారు. కరెంట్ కోతలతో ప్రజలను అధికారులు కష్టాలు పెడుతున్నందుకే వారిపై దాడి చేయించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement