థాంక్యూ సాక్షి.. శోభాడే చెంప ఛెళ్లుమనిపించావ్! | it took a woman athlete to slap Shobhaa De, says Twitter | Sakshi
Sakshi News home page

థాంక్యూ సాక్షి.. శోభాడే చెంప ఛెళ్లుమనిపించావ్!

Published Thu, Aug 18 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

థాంక్యూ సాక్షి.. శోభాడే చెంప ఛెళ్లుమనిపించావ్!

థాంక్యూ సాక్షి.. శోభాడే చెంప ఛెళ్లుమనిపించావ్!

భారత్‌ సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రియో ఒలింపిక్స్‌ పతకం కోసం చకోరపక్షిలా తపిస్తున్న భారతీయుల మోముల్లో సాక్షి మాలిక్ ఆనందం నింపింది. మహిళల ఫ్రీస్టైల్‌ 58 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో అద్భుత విజయాలతో కాంస్య పతకాన్ని సాక్షి గెలుపొందింది. అర్ధరాత్రి దక్కిన ఈ కాంస్యం భారత్‌కు రియోలో మొట్టమొదటి పతకం. దాదాపు 12 రోజుల నిరీక్షణ తర్వాత ఇక ఆశలు అడియాసలవుతున్న తరుణంలో దక్కిన ఈ కాంస్యం భారత్‌కు బంగారు పతకం లభించినంత ఆనందాన్ని తెచ్చిపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement