సాక్షి ఎఫెక్ట్‌: ఎమ్మార్వో సస్పెండ్ | Collector Amrapali suspends MRO | Sakshi
Sakshi News home page

సాక్షి ఎఫెక్ట్‌: ఎమ్మార్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్

Published Sat, Dec 30 2017 3:52 AM | Last Updated on Sat, Dec 30 2017 2:27 PM

Collector Amrapali suspends MRO - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పర్వతగిరి తహసీల్దార్‌ తోట విజయలక్ష్మిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ అమ్రపాలి కాట శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్వతగిరి మండలంలో పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీలో తహసీల్దారు విజయలక్ష్మి రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశం మేరకు వరంగల్‌ రూరల్‌ ఆర్డీఓ సీహెచ్‌.మహేందర్‌జీ విచారణ నిర్వహించి నివేదిక సమర్పిం చారు. నివేదక ఆధారంగా కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ నుంచి సైతం రాటిఫికేషన్‌ తీసుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement