బాలిక అదృశ్యం | missing girl | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Published Tue, Aug 9 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

missing girl

సుండుపల్లి: స్థానిక వాయలపాటివాండ్లపల్లెకు చెందిన ప్రత్యూష అనే బాలిక అదృశ్యమైనట్లు ఆమె తండ్రి శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని బోరు దగ్గరకు వెళ్లి మోటర్‌ స్విచ్‌ ఆన్‌ చేసి వస్తానని తండ్రి శివయ్యకు చెప్పి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ బాలిక స్థానిక జూనియర్‌ కళాశాలలో చదువుతోంది.  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement