చిత్రం బ్యాట్‌ వికెట్లను తాకినా.. | Thomas Knocks The Bails Off With His Bat Against Bangladesh | Sakshi
Sakshi News home page

చిత్రం బ్యాట్‌ వికెట్లను తాకినా..

Published Mon, Jun 17 2019 7:29 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్‌ 49 ఓవర్‌ ఐదో బంతిని ఆఫ్‌ సైడ్‌ యార్కర్‌గా సంధించాడు. అది కాస్తా స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్‌ దాటుకుని కీపర్‌ రహీమ్‌ చేతుల్లోకి వెళ్లింది. ఆపై థామస్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్‌ కూడా పడటం జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement